G-N7RFQXDVV7 ఆకట్టుకుంటున్న కిల్లర్ మూవీ ట్రైలర్.

Ticker

6/recent/ticker-posts

ఆకట్టుకుంటున్న కిల్లర్ మూవీ ట్రైలర్.

 

అతి చిన్న బడ్జెట్ తో తీసిన కిల్లర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తం హైదరాబాద్ లోనే చిత్రీకరించిన ఈ చిత్రం డ్రగ్స్ మానవాళికి కీడు చేస్తాయి అనే కథాంశంతో వుంటుందని 22 ఏళ్ల దర్శకుడు  హేమంత్ రమేష్ చెప్పారు.