యాంకర్ సుమ ప్రధాన పాత్రలో రూపొందిన జయమ్మ పంచాయితీ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడిన మాటలు సినిమా ఇండస్ట్రీలో, రాజకీయనాయకుల్లో కలకలం రేపుతున్నాయి. ఇంతకూ అసలు విషయం ఏంటంటే వేడుకలో మాట్లాడుతూ నాని తెలుగు సినిమాకు ఇండస్ట్రీ పెద్దలు, అసోషియేన్ లు, గవర్నమెంట్ లు ఏమి చేశాయో తెలీదు గానీ సుమ గారు చాలా చేశారు అని చెప్పిన మాటలు అసోషియేన్ పెద్దలకు, ఇండస్ట్రీ పెద్దలకు మింగుడు పడటంలేదు. నాని సుమక్కను పొగడటానికి అనినా;?, లేదా? ఏదైనా మనసులో పెట్టుకొని అనినా అది మాత్రం నిజం. ఇప్పుడున్న అసోషియేషన్లను పరిగణలోకి తీసుకుంటే, ఒకొక్క అసోషియేషన్ తమ సభ్యులకు ఏమి చేస్తున్నాం అని గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది. మనల్ని మనం నిందించుకోవడం కరెక్ట్ కాదు గానీ, ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మలయాళం చిన్న ఇండస్ట్రీ. అక్కడ ఏ నిర్మాతైనా చిత్రాంజలి స్టూడియో ద్వారా సినిమాలను తీసుకోవచ్చు. అక్కడ ఎక్విప్ మెంట్ దగ్గర్నుంచి పోస్ట్ ప్రొడక్షన్, వర్క్ కూడా క్రెడిట్ మీద నిర్మాతలకు సమకూరుస్తూ, నిర్మాతలను ఆదుకుంటున్నారు. బస్టాండ్ సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ థియేటర్లలో చిన్న సినిమాల కోసం కేటాయిస్తున్నారు. చిత్రాంజలిలో రూపొందిన ఈ సినిమాలను ప్రభుత్వ థియేటర్లలో ప్రదర్శింపజేసి, లోన్ మొత్తాన్ని జమచేసుకొని మిగతా సొమ్మును నిర్మాతకు తిరిగి ఇచ్చే అవకాశం కేరళ ప్రభుత్వం కల్పించింది. మన దగ్గర పేరుకు మాత్రం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని వుంది. కానీ అది దేన్ని డెవలప్ చేస్తోందో తెలీటం లేదు. మన దగ్గర్నుంచి ఎంటర్ టైన్ మెంట్ టాక్స్ ఓ రేంజ్ లో వసూలు చేస్తున్నారు. కానీ సినిమాకు సంబంధించి ఏ డెవలప్ మెంట్ లేదు.. ఇవన్నీ ఆలోచించే నాని అని వుంటాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేరళ ప్రభుత్వం నడుపుతున్న సినిమా థియేటర్ల వివరాలు
Kairali / Sree / Nila Theatres Thiruvananthapuram Single Circle - 100 Rs Lenin Cinemas KSRTC Bus Terminal Complex,Thampanoor,Thiruvananthapuram- Platinum Circle - Kalabhavan Thiruvananthapuram- Platinum Circle - 100 Rs, Gold Circle -80 Rs Kairali / Sree Theatres Cherthala Platinum Circle - 100 Rs, Gold Circle - 100 Rs Kairali / Sree Theatres Alappuzha Platinum Circle - 118 Rs, Platinum Circle - 118 Rs Kairali / Sree Theatres Trissur Platinum Circle - 135 Rs, Gold Circle - 100 Rs Kairali / Sree Theatres Kozhikode Platinum Circle - 145 Rs, Gold Circle - 115 Rs Kairali / Sree Theatres Paravoor Platinum Circle - 100 Rs, Platinum Circle - 100 Rs |
KSFDC has an exhibition net work with Theatres (Kairali/Sree/Nila) at Thiruvananthapuram, Theatres (Kairali/Sree) at Trissur , Theatres (Kairali/Sree) at Kozhikode . Kalabhavan Theatre at Thiruvananthapuram is another attraction. |
THEATRES | |
Kairali / Sree / Nila Theatre | Thampanoor |
Lenin Cinemas Theatre | KSRTC Bus Terminal Complex,Thampanoor |
Kairali / Sree Theatre | Karunakaran Nambiar Road Round North, |
Kairali / Sree Theatre | (I.G Road) Mavoor Road |
Kairali / Sree Theatre | Cherthala P.O. 688524, |
Kairali / Sree Theatre | Pullomkulam |
Kalabhavan Theatre | Chalachitrakalabhavan |
Kairali / Sree Theatre | Chittoor, |
Social Plugin