మలయాళం: అజిజాన్ నటించిన సిద్ధి మోషన్ పోస్టర్ విడుదలైంది. చూడటానికి విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ విజయన్ ఇందులో ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దక్షిణ భారత దేశంలో యాడ్ ఫిల్మ్ మేకర్ పి.ఎస్.రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ శర్మ, అక్షయ ప్రధాన పాత్రధారులు
-వార్తా సేకరణ: ఎ.ఎస్. దినేష్
Social Plugin