కాజల్ అగర్వాల్ చెల్లి మీకు గుర్తుండే వుంటుంది. తెలుగులో సంపత్ నంది దర్శకత్వంలో ఏమైందీవేళ, నారా రోహిత్సో సరసన సోలో, ఆది సాయి కుమార్ సరసన సుకుమారుడు, వరుణ్ సందేశ్ సరసన ఒకమ్మాయితో సినిమాల్లో నటించింది. అవేవీ పెద్దగా కలిసిరాకపోవడంతో ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని తన పనేదో తాను చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. మళ్లీ సినిమాల్లో నటిద్దామనే ఆలోచన కలిగిందో ఏమో గానీ ఈ మధ్య తన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త విపరీతంగా వైరల్ అయ్యాయి. మీ కోసం ఆ ఫోటోలు.
Social Plugin