G-N7RFQXDVV7 మలయాళం: ఆకట్టుకుంటున్న "గ్లాడిస్" మోషన్ పోస్టర్

Ticker

6/recent/ticker-posts

మలయాళం: ఆకట్టుకుంటున్న "గ్లాడిస్" మోషన్ పోస్టర్


 

"పాలెట్ హౌస్" "మిడియర్ మచన్స్" తర్వాత, దిలీప్ నారాయణన్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం "గ్లాడిస్" మోషన్ పోస్టర్ విడుదలైంది.ప్రముఖ మలయాళ నటులు నటిస్తున్న ఈ హర్రర్ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.గ్లాడిస్ మోషన్ పోస్టర్ తక్కువ వ్యవధిలో బాగా పాపులర్ అయినందుకు సంతోషంగా ఉందని దర్శకుడు దిలీప్ నారాయణన్ అన్నారు.

                                                                - AS దినేష్.