G-N7RFQXDVV7 మలయాళం: మల్లూలను ఆకట్టుకుంటున్న ‘తర్కమ్’ పోస్టర్

Ticker

6/recent/ticker-posts

మలయాళం: మల్లూలను ఆకట్టుకుంటున్న ‘తర్కమ్’ పోస్టర్

 



వోల్ఫ్ చిత్రం తర్వాత షాజీ అజీజ్ దర్శకత్వం వహించిన ‘ తర్కమ్ ’ సినిమా పోస్టర్ విడుదలైంది. సిద్ధిక్ సమర్ఫకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ణ ప్రసాద్ సోమనాథన్ స్క్రిప్ట్ అందించారు. వోల్ఫ్ లోని నటనకు ఇర్షాద్ అలీ ఉత్తమనటునిగా మీడియా హబ్ భరత్ మెమోరియల్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే తర్కమ్ పోస్టర్ మళయాళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.