G-N7RFQXDVV7 కేజిఎఫ్. ఛాప్టర్ 2 మళ్లీ వాయిదా

Ticker

6/recent/ticker-posts

కేజిఎఫ్. ఛాప్టర్ 2 మళ్లీ వాయిదా



 కేజిఎఫ్. ఛాప్టర్ 2 విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ దసరాకు ఆర్.ఆర్.ఆర్ తో పాటు విడుదలవుతుందని అనుకున్నారు. ఈ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ చిత్ర నిర్మాత కిరంగదూర్ ఈ సినిమాను ఏప్రిల్ 14, 2022 లో విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా క్రైసిస్ ను ద్రుష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లేదంటే ఈ సినిమా ఈ జూలైలోనే విడుదల కావలసి వుండేది.